నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్ ప్రారంభం
పాల్గొననున్న సీఎం చంద్రబాబు , కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.
ఏపీని దేశంలో డ్రోన్ హబ్‌గా రూపొందించే ప్రయత్నం
డ్రోన్ రంగంలో సవాళ్లు
భవిష్యత్ అవకాశాలపై చర్చ
సమ్మిట్‌లో పాల్గొనేందుకు 6929 మంది రిజిస్ట్రేషన్లు
రెండు ఎంవోయూలు కుదుర్చుకోనున్న ప్రభుత్వం
కృష్ణా తీరంలో సాయంత్రం 5వేల డ్రోన్లతో షో
డ్రోన్‌షోను తిలకించనున్న సీఎం చంద్రబాబు