రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కామ్దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అన్వీకి ఇన్స్టాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు
రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
Related Posts
పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు
TEJA NEWS పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు! చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లెండ్సైట్ పరికరం ద్వారా కళ్లు, కంటి…
జమ్మూకశ్మీర్లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్
TEJA NEWS జమ్మూకశ్మీర్లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్ జమ్మూకశ్మీర్లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్ వైరల్జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్…