రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కామ్దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అన్వీకి ఇన్స్టాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు
రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…