
హనుమకొండ లోనీ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండారుపల్లి కి చెందిన రవళికను పరామర్శించిన మంత్రి సీతక్క
ములుగు ఆసుపత్రిలో కాన్పు సమయంలో బిడ్డను కోల్పోయిన రవళిక
రవళిక చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకొని పరామర్శించిన మంత్రి సీతక్క
వైద్య ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ
ప్రభుత్వం తరఫున కుటుంబానీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క
