మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
మంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు
పాడేరు :
శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పొలుపార్తి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి కి అమ్మవారి పాదాలలో ఘన స్వాగతం పలకరు. పాదాల వద్ద అమ్మవారి దర్శించుకుని అక్కడి నుండి నేరుగా పాడేరులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు నాయకులు దుస్సాల్వా, పూల బొక్కేయలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుండి నేరుగా అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గంజాయి నిర్మూలన పై జరిగిన సమీక్ష సమావేశానికి పాల్గొన్నారు.
మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…