155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ అల్ట్రావయెలెట్ కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను ఎఫ్77 పేరిట తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా ఎఫ్77 మాక్ 2 పేరిట కొత్త ఈవీని విడుదల చేసింది. 2 వేరియంట్లలో లభించే ఈ బైక్ ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ సింగిల్ ఛార్జ్‌తో 323 కి. మీ రేంజ్ వెళుతుందని పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 155 కి. మీ అని తెలిపింది.
155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…