TEJA NEWS

నకిరేకల్ నియోజకవర్గం:- కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి లో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

ఈ ప్రాంత ప్రజలకు సేవల అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది ని ఎమ్మెల్యే అభినందించారు..