
టిడిపి రెడ్ బుక్ ఓపెన్ లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సిపి
- వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు
- BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు
- వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు
- వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు
- వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
