
దాచేపల్లి లో శ్రీ వీర్ల అంకమ్మ తల్లి జాతర
ఈ నెల 25 నుండి 25వ కొలువుల తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా వేద సీడ్స్ అధినేత తులసి ధర్మచరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వీర్ల అంకమ్మ తల్లి కొలువుల తిరునాళ్ళ 2025 సంవత్సర క్యాలెండర్ ను ఓపెన్ చేయించిన దేవస్థాన కమిటీ సభ్యులు
ఈ నెల 25వ నుంచి 30 వ తారీకు జరిగే తిరునాళ్ళ కి వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ ను ఆహ్వానించిన దేవస్థానం కమిటీ సభ్యులు
ప్రతి సంవత్సరం శ్రీ వీర్ల అంకమ్మ తల్లి తిరునాళ్ళ అన్నదాన కార్యక్రమనికి 80 టిక్కిల బియ్యం సమర్పిస్తున్న తులసి ధర్మ చరణ్
ఈ సందర్భంగా, శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆశీసులతో వేద సీడ్స్ వారు ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవస్థాన కమిటీ వారు తెలియజేశారు.
