
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపాతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించి,ప్రజా ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
