TEJA NEWS

సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు

అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన ఎన్ టి.పి.సి. స్టేట్ హోల్డర్స్ (వాటా దారులు) మీటింగ్ లో పరవాడ వెన్నెలపాలెం గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ఉపాధి, ఉగ్యోగాలు గ్రామఅభివృద్ధికి సహకరించలని ఎన్ టి.పి.సి .సీజీఎం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంపై సీజీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వెన్నెలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు ఇతర గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
.


TEJA NEWS