
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 05వ వార్డుకి చెందిన వంటేపాక అర్జున్ ఇటీవలే అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుడంగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని.,
2). నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన సుంకరి పార్వతమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
