TEJA NEWS

ఉగ్రదాడి.. వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్

ఉగ్రదాడి.. వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్
జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాడి మంది హృదయాలను కలచివేసింది. అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. ‘వినయ్‌ని చంపించడానికి ఆయన భార్య ఓ షూటర్‌ను నియమించి ఉండవచ్చు. ముందు ఆమెను విచారించండి.’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు…