పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :-
1). నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకి చెందిన లింగంపల్లి నీలమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
2). నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 08వ వార్డుకి చెందిన తండు లక్ష్మమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
3) కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి వీరారెడ్డి (రిటైర్డ్ హెడ్ మాస్టర్) ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
4). కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జయరాజు అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..