TEJA NEWS

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

సంక్షేమ ఫలాలు.. అందరికీ అందాలి

-మార్పు కోసమే..సమగ్ర సర్వే

రంగాపూర్ లో కుల గణన సర్వేలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలుపరిచి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని.. తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకే సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం నందిగామ మండలం రంగాపూర్ లో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమతి, వ్యవసాయ బ్యాంకు అధికారి సుధాకర్, ఎంపీఓ సింగ్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జంగ నరసింహులు, కొమ్ము కృష్ణ, దేపల్లెకుమార్ గౌడ్,చంద్రపాల్ రెడ్డి,జ్ఞానేశ్వర్,తోటరాజగోపాల్, మహేందర్, జటావత్ రాజు నాయక్, పాండురంగారెడ్డి, జే గోవర్ధన్ గౌడ్, రవీందర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, తోట హనుమంతరావు, కావాలి కృష్ణ, తులసి రామ్, శ్రీను నాయక్, జింకల జంగయ్య, విజయ నాయక్, శేఖర్ గౌడ్, బి రాజు, రూప్ సింగ్, గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.


TEJA NEWS