TEJA NEWS

ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది.

కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు.

రెడీ మిక్స్ వాహనాన్ని ఢీ కొట్టి ORR పై రెయిలింగ్ ని ఢీ కొట్టినట్టు పోలీసుల అనుమానం.

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో ట్విస్ట్.

రీలింగ్ తో పాటు ముందున్న లారీకు ఢీ కొట్టినట్లు అనుమానం.

అతివేగంగా వచ్చిన కారు ముందున్న వాహనానికి ఢీకొట్టినట్లు ఆనవాళ్లు.

కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసం.

కారుకు ఎడమవైపు ఉన్న ముందు చక్రం ధ్వంసం.

మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు గుర్తింపు.

కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న ఇసుక క్లూస్ సేకరించిన పోలీసులు.

ఔటర్ రింగ్ రోడ్డు రే లింకు ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చంటున్న నిపుణులు.


TEJA NEWS