కన్యకా పరమేశ్వరి ఆలయ ముందు బాగానే తొలగించి రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని…….. సమాజ్‌వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జయరాములు డిమాండ్
*వనపర్తి
వనపర్తి పట్టణంలో నీ రోడ్ల విస్తరణ గత ప్రభుత్వం హయాంలో చేపట్టడం జరిగింది ఇప్పటికే పెండింగ్ పనులు జరగడం లేదు అప్పటి మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ రోడ్డుపై ఉన్న దర్గాలను అలాగే ఆంజనేయం టెంపుల్ కాళీమాత గుడి మసీదులను తొలగించడం జరిగింది అలాగే కన్యక పరమేశ్వరి టెంపుల్ ముందు భాగాన్నిఇప్పటివరకు పడగొట్టలేదు వనపర్తి ఎమ్మెల్యే గెలిచి 8 నెలలు కావస్తున్న రోడ్డు పైన ఉన్న కన్యక పరమేశ్వరి ఆలయం ముందు భాగాన్ని ఎందుకు తొలగించ లేదో తెలపాలని సమాజ్‌వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు ప్రశ్నించారు. అదేవిధంగా రోడ్డుపై పోయే బస్సులు లారీలు ఆటోలు భారీ వాహనాలకు ఇబ్బంది కలుగుతోందని రోడ్డు విస్తరణ లో భాగంగా అడ్డంగా ఉన్న కన్యక పరమేశ్వరి ఆలయ ముందు భాగాన్నితీసివేసి రోడ్డు వెడల్పు చేయాలనిఅప్పటి ఎమ్మెల్యే ఈ టెంపుల్ కొరకు స్థలం ఆలయ నిర్మాణం కోసం నిధులను కేటాయించి భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఆలయ ముందు భాగాన్ని ఇప్పటివరకు తొలగించలేదని ప్రజలకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణ త్వరితగతిన చేపట్టాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు టెంపుల్ ముందు దర్గాని, పక్కన ఆంజనేయులు గుడిని తీసివేశారు కాళీమాత టెంపుల్ తీసివేశారు మసీదును కూడా తీసివేశారు మళ్లీ ఈ ఆలయం ముందు భాగాన్ని ఎందుకు తొలగించడం లేదో ప్రస్తుత ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అలాగే పాలిటెక్నిక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు త్వరగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు.
కన్యకా పరమేశ్వరి ఆలయ ముందు బాగానే తొలగించి రోడ్ల విస్తరణ
Related Posts
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్
TEJA NEWS మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే…
కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్
TEJA NEWS కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ వనపర్తి :వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ…