TEJA NEWS

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి


ధర్మపురి : ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో
మీడియా సమావేశం ఏర్పాటు చేసి
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల గెలుపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని
యువజన కాంగ్రెస్ ఆన్లైన్ ద్వారా ఎన్నిక ప్రక్రియ నడుస్తున్నందున మండల కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు అన్ని గ్రామాలకు వెళ్లి యువతి యువకుల సభ్యత్వాలు చేయించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని
జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి యూత్ కాంగ్రెస్ నాయకులను కోరారు
ఈ సమావేశంలో ఒరుగల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ జిల్లా మండల అధ్యక్షుల స్థానాలకు పోటీ చేస్తున్న తాటిపర్తి వినూత్న రెడ్డి
బీరం రాజేష్ పురుషోత్తం అనిల్ గౌడ్
నాయకులు ఆకుల విష్ణు
చెట్ల కిషన్ ఇస్లావత్ రవి నాయక్ మద్దెల సుధీర్ పన్నాటి నవీన్ కట్ల సత్తయ్య లింగంపల్లి పెద్ద సత్యం ఆరెల్లి స్వామి కురికాల శేఖర్
యువజన నాయకులు బొడ్డు రమేష్ గర్వంద రమేష్ గౌడ్ నిక్షిత్ రెడ్డి అంజి అడప తిరుపతి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS