TEJA NEWS

జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్

చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగా
లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి కార్తిక థియేటర్ ప్రక్కన మార్చిన సందర్భంగా అసోసియేషన్ వారి కోరిక మేరకు జనసేన నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ వారు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయమని కోరిన వెంటనే ఏర్పాటు చేయటంతో అసోసియేషన్ వారు, జనసేన నాయకులు తేజకు కృతజ్ఞతలు తెలియజేశారు.


TEJA NEWS