ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు
హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది
ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు..
పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
హోదా, రాజధాని అంశంపై రాజ్యసభలో చర్చిస్తాం