Spread the love

పల్నాడు జిల్లా కారంపూడి మండలం లో ఇద్దరూ వీఆర్వోల వింత ప్రవర్తన

అగ్రిమెంట్లతో ఆన్లైన్ పాస్ బుక్ తెప్పిస్తున్న వీఆర్వోలు సదరు విఆర్వోలకు సపోర్ట్ చేస్తున్న మండల స్థాయి రెవిన్యూ అధికారి.? లక్షల్లో చేతులు మారిన వైనం ఇంత జరుగుతున్న పై అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ బాధితుల ఆవేదన విఆర్వో ని వేడుకున్న కానీ వాళ్ళ దగ్గర ఏవో కాగితాలు తెచ్చుకున్నారు మీరు కూడా ఏదో ఒకటితెచ్చుకోండి అంటూ వెటకారపు సమాధానంతో వికిలి నవ్వులతో అమాయక రైతులను అవమానిస్తున్న సదరు విఆర్ఓ..

అమాయక బాధితులు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగిన మాకు సాయంత్రం దాకా కుదరదు లేకపోతే రేపు రా రేపు రా అంటూ మాట దాటవేస్తూ మొఖం తప్పిస్తున్న తిరుగుతున్న సదరు విఆర్వో లబోదిబోమంటున్న బాధితులు..గతంలో ఇదే మండలంలో ఒక ఊరిలో విఆర్ఓ చేస్తూ ఒకసారి భారీ అవినీతితో సస్పెండ్ అయ్యి మళ్లీ అదే ఊరిలో పోస్టింగ్ తెచ్చుకొని ప్రస్తుతం అదే మండలంలో వేరే ఊరిలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి ఎన్నిసార్లు సస్పెండ్ అయిన బుద్ధి మార్చుకొని వైనం అంటూ బాధితులు ఆవేదన