Telangana Emergence Ceremony హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల(జూన్‌) 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆ రోజు సీఎం రేవంత్‌రెడ్డి గన్‌పార్క్‌ను సందర్శించి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారని ఆమె పేర్కొన్నారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆమె శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.…

125 deluxe buses to Hyderabad హైదరాబాద్‌కు 125 డీలక్స్‌ బస్సులుహైదరాబాద్‌: నగరంలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు మారనున్నాయి. తాజాగా 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి రాగా.. మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులు జులై నాటికి రోడ్డెక్కనున్నాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 125 డీలక్స్‌ బస్సులను సమకూర్చుతోంది. ఇవి జులైలో అందుబాటులోకి వస్తాయి. డీలక్స్ బస్సుల్లో అందరూ టిక్కెట్లు తీసుకోవాలి

Private Hospitals in Guntur గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు బరితెగించాయి. డబ్బులు కోసం కొందరు వైద్యులు వైద్య వృత్తికే చెడ్డ పేరు తెస్తున్నారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. రోగుల ప్రాణాలకంటే డబ్బే పరమవధిగా భావిస్తున్నారు. ఇలా గుంటూరులో చాలా ఆస్పత్రుల్లో నిండు గర్భిణీలను మోసం చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయకుండా డబ్బుల కోసం సిజేరియన్స్ చేస్తున్నారు. డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తనిఖీల్లో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరులో…

Licenses for all fireworks godowns తిరుపతి జిల్లా బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసిన తిరుపతి జిల్లా రోడ్డుతో ఏస్పి హర్షవర్ధన్ రోజు ఐపిఎస్ తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలు మేరకు తిరుపతి జిల్లాలో బాణసంచా గోడౌన్లను పై తనిఖీ చేసిన సబ్ డివిజన్ల డిఎస్పీలు. జిల్లా వ్యాప్తంగా కాళహస్తి,పుత్తూరు నాయుడుపేట, చంద్రగిరి గూడూరు, రేణిగుంట తిరుపతి టౌను, గోడౌన్లకు…

Sri Vaishnavi Physiotherapy & Rehabilitation Center in Suryapet సూర్యాపేటలో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ & రియాబిలేషన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రముఖ సీనియర్ డాక్టర్ రామ్మూర్తి, గండూరి పావాని కృపాకర్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ, రియాబిలేషన్ సెంటర్ ను డాక్టర్ రామ్మూర్తి, గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో అందరికీ తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని సంకల్పంతో గత 20 సంవత్సరాలుగా విద్యానగర్ లో భాను…

Warangal Khammam Nalgonda District MLC Election వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పరిది లో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తూర్పు వరంగల్ లోనీ ఖిలా వరంగల్ 35వ డివిజన్ లో పద్మశాలి సేవా సంఘం లో ముఖ్య కార్యకర్తలు,పట్ట భద్రులతో తో సమావేశం లో పాల్గొని వారికి దిశా నిర్దేశం చేసి బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి మద్దతుగా ఓటు వేయాలని,ఇతర పట్ట భద్రులతో ఓటు వేయించి రాకేష్ రెడ్డి…

Beginning of Rohini Karte ఈ సంవత్సరం ఋతుపవనాల వలన రోహిణి కార్తె ప్రభావం ప్రజలపై ఉండకపోవచ్చు రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా…

Ayyanar operation in Visakhapatnam is a success విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ బాసటగా నిలిచారు. సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?.. వారిని రప్పించేందుకు అయ్యనార్‌ చేసిన ఆపరేషన్…

Devotees flocked to Tirumala అమరావతి: మే 25కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు.. శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శ నం కోసం 20 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 70,668 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38036 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న…

The most talented among ten.. Awarding of Reliance prizes to the students శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ లో 2023-2024 సంవత్సరం బ్యాచ్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రిలయన్స్ ట్రెండ్స్ యాజమాన్యం శనివారం బహుమతులు, సర్టిఫికెట్స్, మెడల్స్ ప్రదానం చేశారు. సంజన, శరణ్య, దియా తబుసం, హరీశ్వర్ రెడ్డి, సాక్షిత్ రెడ్డి, సాయి చరణ్, పల్లవి, హర్షిత, కీర్తి లు…