హనుమంతునిపై ప్రసన్న వేంకటేశ్వరుడు
హనుమంతునిపై ప్రసన్న వేంకటేశ్వరుడు** గరుడ వాహన సేవలో తరించిన భక్తజనం తిరుపతి: తిరుపతికి 20కి.మీల దూరంలోని అప్పలాయగుంటలో కొలువుదీరిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో…