423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్

Spread the love

అన్నం పరబ్రహ్మ స్వరూపం.

423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 423వ రోజు దాదాపు 330 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది…

Print Friendly, PDF & Email