Latest Post

వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం

వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ కి చెందిన శివగామి రేణుక…

టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

టీటీడీ చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ బి.ఆర్.నాయుడు…

బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు

బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీ మహిళలకు…

పలు గృహప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

పలు గృహప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గద్వాల నియోజకవర్గం కేటీ దొడ్డి మండలంలోని ఉమిత్యాల గ్రామం నడిపి గోకరన్న , ఇర్కిచేడు గ్రామం ఆంజనేయులు గృహప్రవేశాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి సతీమణి శ్రీమతి…

రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యుల వారి కార్యాలయం – హైదరాబాద్

రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యుల వారి కార్యాలయం – హైదరాబాద్ నిద్రమత్తు వీడండి – రోడ్ల రిపేర్లు చేయండి – ఆర్ & బి రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం • వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు…

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! TG: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. పలు…

చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్

చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్ చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్సచివాలయంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం విద్యార్థుల‌తో మాట్లాడుతూ.. ‘‘అందరికి…

27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష

మంచిర్యాల: 27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్షమంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 27 మందికి న్యాయస్థానం వారం రోజులు జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేపట్టాలని తీర్పు…

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.యస్.లత ని స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.యస్.లత ని స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి బి.యస్.లత ని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి శాలువాతో…

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన.కోదాడ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన.ఎంపిక చేశారు పట్టాలు మరిచారు.. కోదాడ:సూర్యాపేట జిల్లాకోదాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన ఇండ్లకు పట్టాలి ఇవ్వాలని,…

పట్టభద్రులకు విజ్ఞప్తి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు రేపే చివరి తేదీ* కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులందరికీ నమస్కారం. మనకు పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం…

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైన ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైన ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి ఈనెల 8 నుండి హైదరాబాదులో జరగబోయే రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ అండర్ 14 బాల బాలికల పోటీలకు ఓల్డ్ హై స్కూల్ జగిత్యాల్ లో 8వ తరగతి చదువుతున్న టీ…

విష్ణుపురి కాలనీలో పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

విష్ణుపురి కాలనీలో పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి…. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని 141 డివిజన్లో గల విష్ణుపురి కాలనీలో పర్యటించారు… కాలనీలలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన కమిటీ సభ్యులు.. ప్రధానంగా కాలనీకి అనుసంధానించి…

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు…. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ రూ.7.5లక్షల లోన్కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే రూ.8లక్షల లోపు వార్షిక…

అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి…

గుంటూరు నగర శివారుఅంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి… గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా… చెరుకూరి ప్రమీల అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల కోసం రూ.2 లక్షల డిమాండ్…

డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు – ప్రత్తిపాటి

డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు – ప్రత్తిపాటి చిలకలూరిపేట

కోదాడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటి రోజు అన్నదాన కార్యక్రమం.

కోదాడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటి రోజు అన్నదాన కార్యక్రమం. కోదాడ సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా…

తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫాం స్కాం బాధితుల ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫాం స్కాం బాధితుల ఆందోళన గాడిదల ఫాం ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని నమ్మించారు.. ఒక్కొక్కరు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. తమిళనాడు తిరువన్ వేలికి చెందిన కొంతమంది మాకు ఈ…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు – గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారు – వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది – కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి – నెల రోజుల్లో మొత్తం…

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో చారిత్రాత్మక…

మూసీ నది ప్రక్షాళన అవసరమా? అనవసరమా?…

మూసీ నది ప్రక్షాళన అవసరమా? అనవసరమా?…… సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ నేడు తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలం నుండి ముఖ్యమైన చర్చ కొనసాగుతోంది ఇది అవసరమా? అనవసరమా?అనే విషయాన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన…

డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు నిచ్చింది. LMV (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని తీర్పులో వెల్లడించింది.…

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి

మియాపూర్ లోని శ్రీ చైతన్య పాఠశాల లో జరిగిన శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినం సందర్భంగా చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ & దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన…

శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ఇంటికి స్టిక్కర్ అంటించడం కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ లో కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ఇంటికి స్టిక్కర్ అంటించడం కార్యక్రమంలో డీసీ మోహన్ రెడ్డి మరియు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో వివేకానంద నగర్ లోని సప్తగిరి కాలనీ లో గల PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇంటికి డీసీ కృష్ణయ్య మరియు GHMC అధికారులు స్టిక్కర్ అంటించడం…

నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సాక్షి పేపర్ ఇంచార్జ్ రంగు వెంకటేష్ గౌడ్ కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్…

బీసీ కులగణన దేశానికి ఆదర్శం..

బీసీ కులగణన దేశానికి ఆదర్శం..ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం..సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రజల కుల,ఆర్థిక, ఉపాధి,రాజకీయ స్థితిగతులపై అంచనా…రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..దేశానికి రోల్ మోడల్ బీసీ కులగణన..సర్వే తో బీసీ లకు సామాజిక…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటాం…సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం..నీలం మధు ముదిరాజ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి…

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి అలంకరణ ఆభరణాల ఊరేగింపు

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి అలంకరణ ఆభరణాల ఊరేగింపు మహోత్సవంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూర్: కురుమూర్తి స్వామి వారి ఉత్సవాల సందర్భంగా నేడు ఆత్మకూరు ఎస్ బి ఐ బ్యాంక్ లాకర్ లో నుండి శ్రీ…

నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయండి.

నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. నగరంలో…

వివేకానంద నగర్ డివిజన్లో సమగ్ర కుటుంబ సర్వే

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు శేరి లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వార్డ్ ఆఫీస్ బాగ్ అమీర్ నుండి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక…

తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలి

తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలి..!సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ స్థానికుల ఫిర్యాదు మేరకు బస్థిలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు మంజీరా ట్రాన్స్మిషన్ పైప్…

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కులగణన కార్యక్రమంలో భాగంగా శాయంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు . అక్కడ నిర్వహించిన సమావేశం అనంతరం అధికారులతో కలిసి…

రూ.175 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

రూ.175 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్ మొగుళ్లపల్లి/గణపురం/భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విస్తృతంగా పర్యటించారు. మొగుళ్లపల్లి(64), గణపురం(72), భూపాలపల్లి(39) మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన…

ఎమ్మెల్యే మాట బే ఖాతరు

ఎమ్మెల్యే మాట బే ఖాతరు అభిజిత్ ఫెర్రో ఎల్లోయిస్ కంపెనీ లే ఆఫ్ ఎత్తివేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో కార్మికులందరూ డ్యూటీలు హాజరయ్యారు. కానీ కంపెనీ యజమాన్యం లే ఆఫ్ ఎత్తి వేస్తున్నట్లు నోట్ బోర్డ్ తీసివేయడం గాని, కార్మికులు డ్యూటీ లకు…

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కలిసిన టిడిపి నాయకులు రాజు భాయ్

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కలిసిన టిడిపి నాయకులు రాజు భాయ్.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వెదుళ్ళ నరవ పర్యటన భాగంలో విచ్చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును తెలుగుదేశం పార్టీ నాయకులు రాజు భాయ్ మర్యాద పూర్వకంగా కలిసి…

ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు

ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. రిపబ్లిక్…

పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు వినతి పత్రం .

పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన సమితి సభ్యులు. పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడ) ఏర్పాటు కొరకు ఒక్కరోజు కోర్టు విధులను బహిష్కరించి మద్దతు తెలుపాలని న్యాయవాదులకు వినతి పత్రం సమర్పించిన పుడ సాధన…

ఎల్ఓసి అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్

ఎల్ఓసి అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ .. మెట్ పల్లి మండలంలోని మెట్లచిట్టపూర్ గ్రామనికి చెందిన చిలివేరి శ్వేత కి మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కును బాధితురాలి కుటుంబ సభ్యులకి అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే…

విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..!

విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..! విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదేఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు.…

50000/- పైన ఆదాయం ఉన్న దేవాలయాల అర్చకుల జీతం

50000/- పైన ఆదాయం ఉన్న దేవాలయాల అర్చకుల జీతం 15000/- కి పెంచిన కూటమి ప్రభుత్వం .. అర్చకులకు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 కి పైగా దేవాలయాల…

వల్లభనేని బాలశౌరి విశేష కృషి

వల్లభనేని బాలశౌరి విశేష కృషి ఫలితంగా రేపల్లె మచిలీపట్టణం రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు AP: మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్యకొత్త రైల్వేలైన్ల నిర్మాణాల సర్వే కోసం రైల్వే బోర్డు నిధులు విడుదల చేసింది. మచిలీపట్నం- రేపల్లె మధ్య 45.30KM DPR…

త‌ల్లికి కుమారుడు కాకుండా పోతాడా

త‌ల్లికి కుమారుడు కాకుండా పోతాడా?…కొడుక్కి అమ్మ‌కాకుండా పోతుందా?…వైఎస్ విజ‌య‌మ్మ‌ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు స‌హ‌జ‌మే అన్న విజ‌య‌మ్మ‌ త‌మ ఫ్యామిలీపై నెట్టింట‌ చేస్తున్న దుష్ప్ర‌చారం బాధ క‌లిగిస్తోంద‌ని వ్యాఖ్య‌ త‌మ‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాల కోసం ఇంత‌గా దిగ‌జారుతారా? అంటూ ఆగ్ర‌హం “కుటుంబంలో…

ఈనెల 8న జరిగే సిఎం రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా.,వలిగొండ మండలం:- ఈనెల 8న జరిగే సిఎం రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర వలిగొండ మండలం సంగెం వద్ద స్థలాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క 1).నకిరేకల్ పట్టణానికి చెందిన సమ్మెట నాగరాజు కుమార్తె – కుమారుడిల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారులను ఆశీర్వదించారు.. 2).నకిరేకల్ మండలం నోముల గ్రామానికి…

కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి

కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి , ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో,…

ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే

సికింద్రాబాద్ : ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే వల్ల ప్రజలకు మేలు చేకురితేనే మంచిదని, ప్రజల్లో ఉన్న అపోహలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్…

జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఇటీవల అనారోగ్యంతో కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రుద్రా అశోక్ ను జగద్గిరి గుట్ట దేవమ్మ బస్తిలోని ఆయన నివాసంలో…

లెనిన్ నగర్ లోని వింటేజ్ స్టూడియో (మేన్స్ సలోన్)

లెనిన్ నగర్ లోని వింటేజ్ స్టూడియో (మేన్స్ సలోన్) ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం లోని లెనిన్ నగర్ వాసులు అఖిలేష్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న (వింటేజ్ స్టూడియో…

పిఠాపురంలో 12 ఎకరాల స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పిఠాపురంలో 12 ఎకరాల స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు.. త్వరలోనే అక్కడ పవన్ కళ్యాణ్ ఇల్లు, క్యాంప్ కార్యాలయం నిర్మించనున్నట్లు…

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం సంక్షేమ ఫలాలు.. అందరికీ అందాలి -మార్పు కోసమే..సమగ్ర సర్వే రంగాపూర్ లో కుల గణన సర్వేలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలుపరిచి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని.. తెలంగాణ…

హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

హైదరాబాద్‌లో 100 అడుగుల NTR విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం టీడీపీని స్థాపించిన చోటే NTR‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం – టీడీ జనార్ధన్…

కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం

కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం మరియు ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపై ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ నేత గ్రంథి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు. (i) జస్టిస్ ఫర్ నేషన్: రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ 75 సంవత్సరాల (ii) భారత్ లోని జైళ్లు: ప్రిజన్ మాన్యువల్‌లను…

భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే

భీమవరం YCP మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు.. గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై… ఆఫీస్ పై ఏకకాలంలో దాడులు.. కృష్ణాజిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు తమిళనాడులోని పలు జిల్లాల్లో తెలుగు నేతల…

తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహ్మద్ అలీ , శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కే పి వివేకానంద్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర…

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక ,

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకిముఖ్య అతిథిగా హాజరైసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి అనంతరంఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను…

భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు

భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు. తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్…

కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటా

కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటా….. ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు పి పి నగర్ లో వాటర్ పైపుల రిపేర్ వర్క్ పనులను ప్రారంభించడం జరిగినది. ఈ వర్క్ కంప్లీట్ అయిన ఎడల మూడు నాలుగు…

టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం

టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తిరుమల టీటీడీ నూతన పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్‌ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారు…

CCI పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.,

నకిరేకల్ నియోజకవర్గం :-చిట్యాల మండలంలోని ఆరెగూడెం, పెద్దకాపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన CCI పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.,భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మదర్ డైరీ చైర్మన్ గుత్తా…

చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లు

నకిరేకల్ నియోజకవర్గం:-చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, అధికారులు,…

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్.

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్..!! ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశంఫస్ట్, సెకండియర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు రూ.520ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు రూ.750 హైదరాబాద్ : వచ్చే ఏడాది…

TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!!

TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!! హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) ఆన్లైన్అప్లికేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం నుంచే ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ.. టెక్నికల్…

సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్

సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ , దుండిగల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ మరియు కమీషనర్.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 25 వ వార్డు ప్రణీత్ ప్రణవ్…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే కార్యక్రమాన్ని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమిషనర్ సాబేర్ అలి ,NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి 12వ డివిజన్ పరిధిలో ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్…

వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం

వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం ఏపీలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపైవైస్సార్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారించి,…

సదర్ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా శంభీపూర్ రాజు కి ఆహ్వానం …

సదర్ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా శంభీపూర్ రాజు కి ఆహ్వానం … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో 10-11-2024 ఆదివారం నాడు జరగబోయే 15వ సంవత్సర సదర్ సమ్మేళన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎమెల్సీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

అల్లు అర్జున్‌కు ఊరట

అల్లు అర్జున్‌కు ఊరట ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట నంద్యాలలో నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టుఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలు

బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలు తెలంగాణలో అమరవీరుల సంఖ్యను బీఆర్ఎస్ తగ్గించిందని విమర్శ అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని మండిపాటు పార్టీని విలీనం చేస్తామని మాట తప్పారన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు…

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల గెలుపు

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల గెలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు పలువురు వివిధ రాష్ట్రాల్లో పోటీ పడిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా…

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్…

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్… సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో మూటలు మోసుడు…

జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.

జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.కమిషనర్ ఎన్.మౌర్య జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్, ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాద్యాయ నగర్ లోనికి వస్తున్నాయని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.

మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.కమిషనర్ ఎన్.మౌర్య నగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రెయినేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఉదయం 14 వ డివిజన్ లోని ఎమ్మార్ పల్లి, మజ్జిగ…

ఎంజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోటపల్లి నాగరాజు.

సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన తోటపల్లి నాగరాజును మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎం జె ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్ మాట్లాడుతూ..…

చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.

చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం కాలవడ్డులో గల శ్రీ అభయాంజనేయ…

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు…

అంగన్ వాడీలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

అంగన్ వాడీలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క..!! పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు శుభవార్త చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోపని చేస్తున్న…

శంకర్‌పల్లికి రానున్న ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు

శంకర్‌పల్లికి రానున్న ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి రామంతాపూర్ బద్దం మాణిక్ రెడ్డి గార్డెన్స్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రానున్నారని…

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ కి ఘనంగా స్వాగతం పలికిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను అభినందిస్తూ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల మేధావులతో బోయిన్పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్…

సులోచనమ్మ కు ఘన నివాళి అర్పించిన ప్రసన్న

సులోచనమ్మ కు ఘన నివాళి అర్పించిన ప్రసన్న కోవూరు శాంతినగర్ చెందిన పారిశ్రామికవేత్త ఆనపల్లి అశోక్ రెడ్డి సతీమణి సులోచనమ్మ శివైక్యం చెందినారు.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ…

మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్

మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోనితన నివాసం వద్ద పలువురు నాయకులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి, వివిధ కాలనీలలో సమస్యలపై వినతి పత్రాలు…

తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుల గణన సన్నాహక సమీక్ష

తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుల గణన సన్నాహక సమీక్ష సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బోయిన్‌పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కు విచ్చేస్తున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి…

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు “కె.ఎం.పాండు

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు “కె.ఎం.పాండు” … చింతల్ లో నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కుత్బుల్లాపూర్ మాజీ చైర్మన్ కె.ఎం. పాండు 6వ వర్ధంతి కార్యక్రమం… చింతల్ ప్రధాన రహదారి పాండు మార్గ్ లో కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత…

వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు

వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ మరియు పద్మా నగర్ ఫేస్…

ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు

ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలిశారు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ప్రారంభించబోయే బ్లడ్ బ్యాంక్ మరియు ఐ…

న్యా క్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ

న్యా క్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ ధర్మపురి నిరుద్యోగ యువకులకు న్యాక్ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఉపాధి కల్పన కల్పించబడునని న్యాక్ సంస్థ జగిత్యాల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జి రమేష్ నూకపల్లి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చి…

మాచవరం మండలం చెన్నాయి పాలెం గ్రామం

మాచవరం మండలం చెన్నాయి పాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి ఇండస్ట్రియల్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని రైతుల వద్ద నుండి భూములు తీసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టగానే భూములు ఇచ్చిన రైతుల కుటుంబంలో ఒకరికి…

కుర్చీని కాపాడుకోవడం కోసం హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు: కేటీఆర్

కుర్చీని కాపాడుకోవడం కోసం హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు: కేటీఆర్ హైడ్రా వెనుక మంచి ఉద్దేశం ఉంటే బాగుండేదన్న కేటీఆర్ హైడ్రా ఓ బ్లాక్‌మెయిల్ దుకాణమని వ్యాఖ్య కేసీఆర్ వచ్చాకే భూముల ధరలు పెరిగాయన్న కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన…

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరించిన ఈవో

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరించిన ఈవో తిరుఛానూర్ : ఏపీలో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం లో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీన జరుగనున్న బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. పద్మావతి అమ్మవారి కార్తీక…

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని బహుశా ఇలాంటి సంస్థ ప్రపంచంలోనే మరొకటి లేదని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు బాలనగర్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ…

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత హోం మంత్రిగా నేను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదు పవన్ మాటలను బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తాము ఏపీలో మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో.. అనేక…

నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసిన – నందవరపు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు..

నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు వేసిన – నందవరపు శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు.. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో మామిడి తోటలో (చేలు) ఉన్న పుట్ట వద్ద నందవరపు శ్రీనివాస్ రావు కుటుంబ…

సీఐటీయు ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

మంచిర్యాల జిల్లా:- మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సూపర్ డెంట్ అజయ్ కు వినతిపత్రలు…

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి.

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే…

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి-కొత్త కమిషనర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నేతలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ నూతన కమిషనర్ ఎస్. హరీష్ ను కలిసి పూలబొకే…

You cannot copy content of this page