మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంBy teja news / జూలై 10, 2025 TEJA NEWSమంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు WhatsApp Image 2025 07 10 at 15.28.25