వికాస్ స్కూల్ బస్సు నిర్వాకం వల్ల ఒక వ్యక్తి మృతి..
వికాస్ స్కూల్ బస్సు నిర్వాకం వల్ల ఒక వ్యక్తి మృతి…!? చిలకలూరిపేట : రూరల్ వేలూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు ,వివరాల్లోకి వెళితే వేలూరు రోడ్డు లో పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్…