తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు

Spread the love

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

తెనాలిపట్టణానికి నూతన ఆర్యవైశ్యసంఘ అద్యుక్షునిగా అచ్యూత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంణంలో ఆయనతో పాటు శక్రటరీగా భాస్కరుని ప్రసాద్ ట్రజరర్ మువ్వల శ్రీనివాసరావు గుప్త ఉపాద్యక్షులు పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా MLA అన్నాబత్తుని శివకుమార్ హాజరై మాట్లాడుతూ ఈ ఎంపికలో తన ప్రమేయం ఏమియు లేదని ఆర్యవైశ్యులు ఏం నిర్ణయించుకొంటే ప్రమాణస్వీకారమనకు వచ్చానన్నారు. ఆర్యవైశ్యులు సేవాదృక్పథంతో ఉంటారని వారు చెల్లించే పన్నుతో జగన్ బటన్ నొక్కుతున్నాడన్నారు.ఇప్పుడున్న కమిటి హోదా కోసం గాక సేవదృక్పథంతో పనిచేయాలని వారి వెన్నంట తానుంటానని పూర్వ సంఘం భాస్కరుని శ్రీనివాసరావు నేతృత్వం లో చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

AP ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సాథు ప్రతాప్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజానికి చేస్తున్న సేవలు గుర్తించాలని APలో 25 Assembly ల గెలుపోటముల నిర్దేశించేది ఆర్యవైశ్యులని వారిదెపుడూ పై చేయిగానే అండాలన్నారు.ఐకమత్యంగా ఉంటే సంఘం పటిష్టంగా ఉంటందన్నారు.

ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రాథికా రమేష్ ఆర్యవైశ్యనాయకులు వైస్ ఛైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ,దర్శి కోటేశ్వరావు భాస్కరుని శ్రీనవాసరావు దేసు శ్రీనవాసరావు పెనుగొండ వేంకట్రావు గొడవర్తి హరేరాం కిశోర్ ప్రభృతులు పాల్గొన్నారు.

ఫోటో:-నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో MLA అన్నాబత్తుని శివకుమార్ ,

Print Friendly, PDF & Email