Tag: సాంబశివరావు

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలిపట్టణానికి నూతన ఆర్యవైశ్యసంఘ అద్యుక్షునిగా అచ్యూత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంణంలో ఆయనతో పాటు శక్రటరీగా భాస్కరుని ప్రసాద్ ట్రజరర్ మువ్వల శ్రీనివాసరావు గుప్త ఉపాద్యక్షులు పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా MLA అన్నాబత్తుని శివకుమార్ హాజరై మాట్లాడుతూ ఈ ఎంపికలో తన ప్రమేయం ఏమియు లేదని ఆర్యవైశ్యులు ఏం నిర్ణయించుకొంటే ప్రమాణస్వీకారమనకు వచ్చానన్నారు. ఆర్యవైశ్యులు సేవాదృక్పథంతో…