నేను ఎవరి ట్రాప్‌లో పడనుBy wpusername0628 / మార్చి 13, 2025 TEJA NEWSనేను ఎవరి ట్రాప్‌లో పడను రాహుల్ గాంధీతో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు నేను ఎవరో తెలియకుండానే పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిని చేశారా? గాంధీ కుటుంబంతో నాకు మంచి రిలేషన్ ఉంది – సీఎం రేవంత్ రెడ్డి WhatsApp Image 2025 03 13 at 17.13.44