TEJA NEWS

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు..

సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశం..

మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశం..

లోకేష్ వేసిన పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు..


TEJA NEWS