TEJA NEWS

వివాహ వేడుకల్లో బాల త్రిపుర సుందరి దేవి

ఓబీసీ మోర్చా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డా “వాగులు దాస్ నిరంజన్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఇప్పపాడు గ్రామానికి చెందిన ఊరుకొండ మండల బీజేపీ పార్టీ నాయకులు వెంకట్ సోదరుడు( సురేష్ గౌడ్/ అనూష) వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు బాల త్రిపుర సుందరి దేవి నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా వాగులు దాస్ నిరంజన్ గౌడ్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
వారి వెంటా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్యాంసుందర్ రెడ్డి , వెంకట్ నర్స్. తెలంగాణ బి జె వై ఎం యువ నాయకులు టీ అరవింద్ గౌడ్.మండల ఎస్ సి మోర్చ అధ్యక్షులు మహేందర్ . బీజేపీ మండల సీనియర్ నాయకులు తాడెం చిన్న. బీజేపీ నాయకులు పాల్గొనారు.