మత్తుపదార్థాల కేసులో మరో నటుడు కృష్ణ అరెస్టు
మత్తుపదార్థాల కేసులో నటుడు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఇదివరకే సమన్లు జారీ చేశారు. కేరళలో షూటింగ్‌లో ఉన్న ఆయన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయగా ఐదు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు నటుడు
శ్రీరామ్ ను అరెస్ట్ చేసి విచారణ చేసిన తరువాత ఇప్పుడు కృష్ణను అరెస్ట్ చేయటంతో ఇంకెంత మందికి దీనితో సంబంధం ఉందనే విషయం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
