నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ రోడ్డెక్కిన మహిళలు
నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ రోడ్డెక్కిన మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట మండలంలోని కొత్త నగర్ కాలనీలో,మున్సిపాలిటీ బోరు మోటర్ పనిచేయడం లేదు. ఆ కాలనీ మహిళలు పది రోజుల నుండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు.…