వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ వేడుకల్లో పాల్గొన్న…

కారు అదుపుతప్పి చెరువులోకి

వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు.

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజిపి శ్రీ సత్యనారాయణ ఐపిఎస్ . కోదాడ సూర్యాపేట జిల్లా :సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం.శ్రీ. సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II. కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్…

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ ఒరియెంటెషన్ ప్రోగ్రాంను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి పని దినాల్లో ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) అందించే…

రోడ్లకు అడ్డంగా నిర్మిస్తున్న బడా సంస్తల అక్రమ నిర్మాణాల పై

రోడ్లకు అడ్డంగా నిర్మిస్తున్న బడా సంస్తల అక్రమ నిర్మాణాల పై అధికారుల నిర్లక్ష్యం వీడాలి బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మల్లంపేట నుండి రెడ్డిల్యాబ్ పక్కన నుంచి ప్రణీత ఆంటీలియా మీదుగా మాస్టర్ ప్లాన్ రోడ్డు పాత హైదరాబాద్ రోడ్డుపై ఆక్రమణలు…

విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !

విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ప్రభుత్వానికి,…

ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం

ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం

ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష…

టీవీ 9 జర్నలిస్ట్‌పై నటుడు మోహన్‌బాబు దాడి

టీవీ 9 జర్నలిస్ట్‌పై నటుడు మోహన్‌బాబు దాడి జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి చేయడం అమానుషం మీడియాపై మోహన్‌బాబు దాడి హేయమైనది మోహన్‌బాబు దాడిని తీవ్రంగా ఖండించిన TJA సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ మోహన్ బాబు పై చర్యలు తీసుకో వాలని…

ఆధార్ ఉన్న వారికి శుభవార్త

ఆధార్ ఉన్న వారికి శుభవార్త ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ…

అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన…

ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై

ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడ లో గల శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూజలలో పాల్గొన్నారు. ముందుగా పండితులు…

భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించి.. భూ సమస్యలను

భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించి.. భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండలం పోలుకొండలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే… ప్రజల నుండి భూ సమస్యల అర్జీలు స్వీకరణ ప్రజలకు మంచి చేసేందుకే సీఎం చంద్రబాబు…

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకియానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గం లో తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజ్గిరి పార్లమెంట్…

త్రాగునీటి సమస్య రాకుండా చూడండి

త్రాగునీటి సమస్య రాకుండా చూడండి శిల్పారామం కాలనీలో నూతన బోరు తవ్వకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సూచించారు. పుట్టపర్తి మున్సిపాలిటీలోని షాదీ…

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క 1).రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పుంటికూర శంకరయ్య కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. 2).నార్కెట్‌పల్లి మండలం బ్రహ్మాణవెల్లంల గ్రామానికి చెందిన కుక్కల పిచ్చయ్య కుమారుడి వివాహానికి హజరై…

జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్లోని జైపూర్ చేరుకున్నారు. సాయంత్రం వివాహ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు, ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తరణ,…

పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన

పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో సీతారామ చంద్ర పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని…

మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్‌ చర్యలు

మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్‌ చర్యలు అమరావతి: మాజీ మంత్రి, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) గోదాములో రేషన్‌ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల…

ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటం, ఉద్యమకారుల పోరాటం కెసిఆర్

ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటం, ఉద్యమకారుల పోరాటం కెసిఆర్ ఉద్యమంతో పాటుగా అమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు . కార్పొరేటర్ శిరీష బాబురావు , రాగిడి లక్ష్మమ రెడ్డి తో…

ఓమ్ కన్వెన్షన్ లో జరిగిన సూర్యపేట పట్టణానికి చెందిన

ఓమ్ కన్వెన్షన్ లో జరిగిన సూర్యపేట పట్టణానికి చెందిన చెందిన పాటి నాగిరెడ్డి (అడ్వకేట్) కుమార్తె వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

కూకట్ పల్లి పాపారాయుడు నగర్ స్వరుచి రెస్టారెంట్

కూకట్ పల్లి పాపారాయుడు నగర్ స్వరుచి రెస్టారెంట్ ను ప్రారంభించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి కె. పి .హెచ్.బి డివిజన్లో తెలుగు అరోమాస్ రెస్టారెంట్ ను ప్రారంభించిన కూకట్పల్లి…

అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం

అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష –…

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 24 నుంచి…

మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా

మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి ఎస్పీ కి ఫిర్యాదు చేసిన మన తిరుపతి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

పోలీస్ స్టేషన్ లో డిఎస్పి జగదీష్ తనిఖీలు

పోలీస్ స్టేషన్ లో డిఎస్పి జగదీష్ తనిఖీలు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించిన డిఎస్పి మండలం ప్రజల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో పోలీసులు ముందుండాలని గురజాల డి.ఎస్.పి జగదీష్ అన్నారు. బుధవారం కారంపూడి మండల పోలీస్‌ స్టేషన్‌లో…

రాయుడు మిలటరీ హోటల్ ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

రాయుడు గారి మిలటరీ హోటల్ ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం (గుంటుపల్లి), ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్ ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు.…

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డాయువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి…

You cannot copy content of this page