వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

TEJA NEWS

అనంతపురం

వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం

హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం

రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం

తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది

కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలి

తాడిపత్రి లో నియంత పాలన జరుగుతోంది

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి

You cannot copy content of this page

Scroll to Top