రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చు కోల మురళీకృష్ణ
ఆధ్వర్యంలో
విశ్వ నట చక్రవర్తి SV రంగారావు 108వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు మల్లెల శివ నాగేశ్వరావు.
జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు.
జనసేన నాయకుడు ఆముదాల లీల కిషోర్.
కోళ్లపూడిసుబ్బారావు జనసేన నాయకుడు.
సనాతన ధర్మకమిటీ చైర్మన్ తోట సతీష్.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
