TEJA NEWS

కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసిన డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి

ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి సస్పెన్షన్‌‌కి సిఫారసు చేసిన పార్టీ క్రమశిక్షణ కమిటీ

సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం.

కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

TEJA NEWS