అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

Spread the love

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

నకిరేకల్ :- కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు..

కట్టంగూర్ మండలంలోని గంగదేవిగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు 50 మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి., నేడు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

You cannot copy content of this page

Scroll to Top