కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పైప్ లైన్ రోడ్(జీడిమెట్ల) లో నిన్న కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు మరియు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చుట్టూ పక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాసులు తెలియజేయడంతో అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పర్యటించి సంబంధిత కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ నర్సింహులు ,GHMC అధికారులు మరియు HMWS వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో ప్రభాకర్ రెడ్డి,రమణ రెడ్డి,మూర్తి,బోస్ బాబు, అనిల్ దేశయ్, నాగేందర్,సరస్వతి,అచ్చుత్ రెడ్డి,నాయుడు,రూపేష్,కౌశిక్, కృష్ణయ్య,సంతోష్,సతీష్ చక్రవర్తి,శ్రవణ్, అర్జున్ ముదిరాజ్,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
