చిలకలూరిపేటలోని బి.ఆర్.ఐ.జి మున్సిపల్ హై స్కూల్ నందు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాలు మేరకు స్కూల్లోని ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీటిని స్కూల్లోని పిల్లలకు ఏర్పాటు చేయుటకు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
