ప్రసనన్నకి, అనూప్ కి, నరసింహులన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన
సరాబు వెంకట సుధీర్ కుమార్
నాపై నమ్మకం ఉంచి జిల్లా కల్చరల్ వింగ్ సెక్రటరీగా నన్ను నియమించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డికి ,కోవూరు మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డికి,కోవూరు వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేసుకుందామని తెలియజేసిన జిల్లా కల్చరల్ వింగ్ సెక్రటరీ సరాబు వెంకట సుధీర్ కుమార్ .

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
