TEJA NEWS

మల్లంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో ప్రజల ఆగచాట్లు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ని మల్లంపేట్ ఇందిరమ్మ కాలనీ లో ప్రజల ఆగచాట్లు అంత ఇంత కాదు ఇక్కడ ప్రజలకు తాగు నీటి సదుపాయం కూడా కరువైంది ఇక్కడి ప్రజలకు కనీసం వసతులు లేవు డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యాస్తాం ఇక్కడి ప్రజలు ఒక మురికి కూపంలో ఉన్నట్టు ఉంటున్నారు దీనికి అనుకోని ఉన్న విల్లాస్ కి అన్ని సదుపాయాలు ఉన్నాయి, నాయకులని, అధికారులకి ఎంత మోర పెట్టుకున్న పట్టించుకునే నాధుడు లేడు ఇక్కడి ప్రజలు మేము ఎవరికి చూపుకోవాలి ఏమి చేయాలి ఎవరు మమల్ని పటించుకోవడం లేదు అని వాపోతున్నారు అధికారులు నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే చర్యలు చేపట్టి ఇక్కడి సమస్యలు తీర్చాలని ప్రజలు ప్రాధేయ పడుతున్నారు


TEJA NEWS