TEJA NEWS

జగిత్యాల పట్టణంలోభారీ వర్షం కురిసింది.. గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయ్యాయి..

లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరింది..

పట్టణంలోని ధరూర్‌ క్యాంపు, హౌసింగ్ బోర్డ్, తీన్ ఖని ,టవర్ సర్కిల్ లో భారీ వర్షం.

ఖిలాగడ్డ, జెండా మహల స్ట్రీట్ , మహాలక్ష్మీ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బంది పడ్డారు…


TEJA NEWS