దార్ల వెంకటేశ్వర్లు ను పరామర్శించిన ప్రసనన్న
నెల్లూరు జిల్లా కోవూరు మండలం, జమ్మిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురై శాస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వారిని అడిగి తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన..మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారితోఈ కార్యక్రమంలో పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,నిలపరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి, కవనగిరి శ్రీలత, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, సొనగిరి జగజ్జీవన్ రావు ఎరటపల్లి మీరా రెడ్డి,గండవరపు వసంత కుమార్ రెడ్డి, పొన్నాల సుధీర్ రెడ్డి, సర్పంచ్ దార్ల ప్రమీలమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎల్లబోయిన నాగరాజు, ఎల్ల మదన్, పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
