బాలాజీ నగర్ డివిజన్లోని ప్రగతి నగర్ లో 20 లక్షల వ్యయం

Spread the love

బాలాజీ నగర్ డివిజన్లోని ప్రగతి నగర్ లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీనియర్ సిటిజన్ బిల్డింగ్ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ కె నవీన్ రావు బాలాజీ నగర్ కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు తో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ టిఆర్ఎస్ అధ్యక్షుడు స్వేచ్ఛ ప్రభాకర్ గౌడ్ ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమన్ల అశోక్ శ్రీనివాస్ మాజీ మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ అశోక్ కృష్ణ నరేందర్ తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top