కళ్యాణ్ లక్ష్మి , సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం… ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Spread the love

కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 207 మంది లబ్ధిదారులకు చెందిన 2,1,23,316 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు 397 మంది లబ్ధిదారులకు 1,28,22,000 రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి దొరకుంట సర్పంచ్ పాలకి సురేష్ , తొగర్రాయి మరియు వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top