సూపర్ ఫాస్ట్ రైలు ఆలస్యంతో పరీక్ష మిస్.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
- రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైలు సమయానికి రాకపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అమ్మాయి తన కెరీర్‌కు కీలకమైన ప్రవేశ పరీక్షను మిస్సయ్యింది. దీనిపై ఆమె పోరాటం చేయగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమెకు న్యాయం (Raiways Compensation to Student) దక్కింది. రైలు ఆలస్యానికిగానూ.. సదరు విద్యార్థినికి రూ.9.10లక్షల పరిహారం లభించింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
