కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ కే కాలనీ వాసులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ కే కాలనీ వాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవ కార్యక్రమనికి దమ్మనగారి నవీన్ రెడ్డి ఆహ్వానం మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికీ ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి పొందాలని ప్రార్థన చేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత మరియు శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత కొలన్ కృష్ణ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి,కొలన్ బల్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి,పోచంపల్లి రమేష్ బాబు,మైసిగారి శ్రీనివాస్, వారుగాని వాసు, అది రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top