బిజెపిని గెలిపించాలని 33 వ వార్డు అభ్యర్థి బచ్చు సౌజన్య ఇంటింటి ప్రచారం
వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డులో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి బచ్చు సౌజన్య తనను గెలిపించాలని పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మమేకమవుతూ మున్సిపాలిటీ నుండి అందవలసిన అభివృద్ధి ప్రాథమిక సౌకర్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాలైన పీఎం విశ్వకర్మ, కిసాన్ సమృద్ధి అంతోదయ ఆవాస్ యోజన ఇన్సూరెన్స్ తదితర కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని హామీనిస్తూ వార్డు అభ్యర్థిగా గెలిపించి మున్సిపాలిటీకి పంపించే ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బచ్చు రాము మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ సరోజ సతీష్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
